గ్రేటర్ అభివృద్ధికి నిధులు మంజూరు

గ్రేటర్ అభివృద్ధికి నిధులు మంజూరు

HYD: కాలనీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యంగా GHMC కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్‌కు రూ.2 కోట్ల చొప్పున 150 డివిజన్లకు రూ. 300కోట్ల నిధులు ప్రకటించింది. TG వచ్చినపటి నుంచి కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదనే విషయాన్ని CM రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అంగీకారం తెలిపారని మేయర్ గద్వాల విజయలక్ష్మీ ప్రకటించారు. ఈ సమావేశంలో మొత్తం 46 అంశాలపై ఆమోదం తెలిపారు.