జిల్లా వ్యాపారులకు గమనిక

జిల్లా వ్యాపారులకు గమనిక

NLR: జిల్లాలోని తూనికలు, కొలతల పరికరాల వినియోగదారులు వెరిఫికేషన్‌ సర్టిఫికేట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని లీగల్‌ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్‌ తెలిపారు. వెరిఫికేషన్‌ సర్టిఫికేట్‌ కోసం ఏపీ పారిశ్రామిక శాఖ వెబ్‌సైట్‌లోని సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌లో దరఖాస్తుదారులు చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యాపారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.