అక్షయను అభినందించిన ఎమ్మెల్యే

అక్షయను అభినందించిన ఎమ్మెల్యే

GDWL: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు తక్కువ కావని అక్షయ చూపించిందని అన్నారు. పదో తరగతి ఫలితాలలో అక్షయ 600లో 566 మార్కులు సాధించినందుకు ఎమ్మెల్యే గురువారం శాలువాతో సత్కరించారు. అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అక్షయ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.