రూ.80లక్షలతో రోడ్డు పనులు ప్రారంభం
VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లి నుంచి బుచ్చింపేట రోడ్డు పాడైపోవడంతో ప్రభుత్వం రూ.80 లక్షలు మంజూరు చేసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులను సోమవారం ఎంపీటీసీ గొట్టాపు సత్యనారాయణ, సర్పంచ్ లచ్చమ్మ, ఉప సర్పంచ్ రామారావు ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.