వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి విరాళం

వాడపల్లి వెంకన్న అన్నదాన పథకానికి విరాళం

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి అన్నప్రసాద వితరణకు గ్రామానికి చెందిన సరిదే భాను రూ. 50,116 విరాళం అందించారు. గురువారం ఈ మొత్తాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు అందజేసి, అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. భక్తుల విరాళాలతోనే నిత్య అన్నదాన నిర్విఘ్నంగా కొనసాగుతోంది.