వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధపూజ

వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఘనంగా ఆయుధపూజ

TPT: తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో శుక్రవారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీపద్మావతి, శ్రీవేంకటేశ్వరుని చిత్రపటాలకు, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం సిబ్బందిని ఈవో సన్మానించారు.