సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలలో ఎమ్మెల్యే

సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలలో ఎమ్మెల్యే

శ్రీకాకుళంలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ పేరుతో సార్ధకం చేసుకున్న ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని కొనియాడారు. అంతటి మహోన్నత వ్యక్తి మన జిల్లా వాసుడు కావడం అదృష్టం అన్నారు.