VIDEO: విజయవాడకు తరలి వెళ్లిన భవాని ఇరుముడి దీక్షపరులు

VIDEO: విజయవాడకు తరలి వెళ్లిన భవాని ఇరుముడి దీక్షపరులు

ATP: గుంతకల్లు నుంచి విజయవాడకు భవాని ఇరుముడి దీక్షపరులు గురువారం బయలుదేరారు. పట్టణంలోని భవాని దేవాలయంలో కనకదుర్గమ్మ భవాని ఇరుముడి దీక్ష పరులు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం గుంతకల్లు నుంచి విజయవాడకు కనకదుర్గమ్మ భవాని ఇరుముడి దీక్షాపరులు తరలి వెళ్తారన్నారు.