VIDEO: CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: కనుమూరు గ్రామంలో మురుగుడు క్రాంతికి రూ.20,000/- సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా స్వయంగా లబ్ధిదారుని గృహానికి వెళ్లి,వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివారం అందజేశారు. లబ్ధిదారుడి పరిస్థితిని తెలుసుకొని, అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.