VIDEO: 'ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలి'
NRML: సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా పెండింగ్ ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.