రెండు జట్లు.. ఒకే హృదయ స్పందన’

రెండు జట్లు.. ఒకే హృదయ స్పందన’

HYD: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు నేడు HYDలో భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ ప్రస్థానాన్ని ప్రారంభిస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందిస్తూ.. క్రికెటర్లతో పాటు మైదానంలో పోరాడుతున్న మన కుమార్తెల కోసం గొంతు కలపాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల భారతీయుల మద్దతు వారికి ఉందని ఉత్సాహపరిచారు. రెండు జట్లు.. ఒకే హృదయ స్పందన అంటూ ట్వీట్ చేశారు.