అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: మంత్రి నిమ్మల
AP: కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంను గడపగడపకు తీసుకువెళ్లాలని మంత్రి నిమ్మల రామానాయుడు TDP నేతలకు తెలిపారు. మోదీ, CBN, పవన్ కలయికతో అభివృద్ధి పరుగులెడుతుందని పేర్కొన్నారు. జగన్ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడు వేగంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని చెప్పారు. అబద్ధాలతో YCP మళ్లీ ప్రజల్లోకి వస్తుందని... వారికి ప్రజలు తగిన సమాధానం చెప్పాలని కోరారు.