VIDEO: చెరువులో హద్దులు నాటిన అధికారులు

WGL: వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువును కొంతమంది అన్యాక్రాతం చేసి వ్యవసాయం చేస్తున్నట్లు గత కొన్ని రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు, అట్టి దానిపై విచారణ నిమిత్తం శుక్రవారం రోజున వర్ధన్నపేట తహశీల్దార్ విజయ సాగర్ నేతృత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో కలసి చెరువుకు హద్దులను నాటారు, ఎవరైనా అన్యాక్రాతం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవన్నారు.