తెర్లాం టెన్త్ విద్యార్థులకు టెస్టు పేపర్లు

VZM: తెర్లాం మండల కేంద్రంలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా టెస్టు పేపర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా నాయకులు మునిస్వామి మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా టెస్టు పేపర్లు ముద్రించి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మంచి ఫలితాలు సాధించడానికి టెస్టు పేపర్లు సహాయపడతాయని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.