భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామీ వారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. శ్రీ స్వామి వారి దర్శనం, కోడె మొక్కు చెల్లించుకునేందుకు భక్తులు రెండున్నర గంటల సమయం వేచి చూస్తున్నారు.