ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

KMR: దేశానికి ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా భిక్కనూర్‌లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి ఉన్నారు.