VIDEO: వినాయకచవితి వేడుకలపై సమీక్ష

VIDEO: వినాయకచవితి వేడుకలపై సమీక్ష

PPM: వినాయకచవితి సందర్భంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సబ్ కలెక్టర్ స్వప్నిల్ మంగళవారం సమావేశం నిర్వహించారు. నవరాత్రులు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎస్పీ రాంబాబు, సీఐ, తహసీల్దార్, పాలకొండ, అగ్నిమాపక అధికారి, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు.