'ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలి'

'ఇండ్ల  స్థలాల పంపిణీ చేపట్టాలి'

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మండల అధ్యక్షులు సూరారపు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం లో జర్నలిస్టులకు పేరుకు మాత్రమే ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చి పంపిణికి నోచుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి జర్నలిస్టుకు ఇళ్లస్థలాలు కేటాయించాలని కోరారు.