న్యాయవగాహన సదస్సు

న్యాయవగాహన సదస్సు

MBNR: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, చైర్మన్ & జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు కోయిలకొండ మండల పరిషత్ కార్యాలయంలో న్యాయ అవగాహన సదస్సు కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి రవిశంకర్ మాట్లాడుతూ.. రైతుల చట్టాలు, రైతుల సంక్షేమ పథకాలు, బాల్యవివాహాలు, కార్మిక చట్టాలు,కుటుంబ వ్యవస్థల పై అవగాహన కల్పించారు.