పీజీఆర్ఎస్ కు 232 అర్జీలు
CTR: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా సచివాలయంలోని నూతన గ్రీవెన్స్ హాల్లో కలెక్టర్, DRO ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ నిర్వహించగా 232 అర్జీలు వచ్చాయి. అత్యధికంగా రెవిన్యూలో 166 అర్జీలు వచ్చాయి.