గాంధీజీ ఎంతో మందికి ఆదర్శం: పరమేశ్వర్ రెడ్డి
MDCL: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో గాంధీజీ వర్ధంతిని స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు కలిసి నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ ఎంతో మందికి ఆదర్శమన్నారు. ఆనాటి స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను చదివితే, మనం తెలుసుకోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయన్నారు.