VIDEO: షాద్ నగర్ లో మొదలైన వర్షం

VIDEO: షాద్ నగర్ లో మొదలైన వర్షం

RR: షాద్ నగర్ పట్టణంలో శనివారం మళ్లీ వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది.మేఘాలు కమ్ముకొని వర్షం కురుస్తుండటంతో వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు వర్షంతో అవస్థలు పడుతున్నారు.