కోనాపూర్ గ్రామపంచాయతీ ఏకగ్రీవం..!

కోనాపూర్ గ్రామపంచాయతీ ఏకగ్రీవం..!

MHBD: కొత్తగూడ మండలం కోనాపురం సర్పంచ్ కుంజ బిక్షపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో నిలిచిన మిగతా సర్పంచ్, 10 వార్డ్ మెంబర్ అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో సర్పంచ్ పాటు వార్డ్ మెంబర్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ ఎన్నికకు సహకరించిన అందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థుల సహకారంతో గ్రామం అభివృద్ధి చేస్తామని తెలిపారు.