'మహిళా శక్తి వికాసమే భారత పురోగతికి బలమైన పునాది'
RR: నాగోల్‌లో గౌడ సరస్వతి సమాజ్ ఆధ్వర్యంలో సలారా ఎగ్జిబిషన్-డిస్టినేషన్ కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర BJP అధ్యక్షుడు రాంచందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్టిఫికెట్లు అందజేసిన అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. మహిళా శక్తి వికాసమే భారత పురోగతికి బలమైన పునాదన్నారు.