పోలింగ్ మెటీరియల్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

పోలింగ్ మెటీరియల్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

MBNR: మొదటి విడత స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం రాజపూర్ మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ సిబ్బంది సంఖ్యకు సరిపడా బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. వారికి భోజన సదుపాయంతో పాటు పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించాలన్నారు.