ప్రజలు సమస్యలను పరిష్కరిస్తాం: ఎంపీ

ప్రజలు సమస్యలను పరిష్కరిస్తాం: ఎంపీ

SKLM: ప్రజలు నుంచి స్వీకరించిన ప్రతీ సమస్యను పరిష్కరిస్తామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం ఎచ్చెర్లలోని చిలకపాలెం ఓ కళ్యాణ మండలంలోని పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. అనంతరం వారి సమస్యలను ఎంపీ అడిగి తెలుసుకున్నారు.