VIDEO: ఇంకా ఎన్నాళ్ళు డోలి మోతలు..!

VIDEO: ఇంకా ఎన్నాళ్ళు డోలి మోతలు..!

PPM: కురుపాం మండలం తోలుంగూడ గ్రామంలో రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి చెందిన మండంగి కింబప్పు అనే మహిళ 4 రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు గురువారం డోలీ కట్టి నీలకంఠాపురం పీహెచ్సీకి తరలించారు. ఇప్పటికైనా తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని వాడు వేడుకున్నారు.