సొంత గ్రామంలో ఎమ్మెల్యేకు బిగ్ షాక్

సొంత గ్రామంలో ఎమ్మెల్యేకు బిగ్ షాక్

RR: తెలంగాణ తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడెంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ తరఫున సర్పంచ్‌గా పోటీ చేసిన రేవతి, కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం 6 ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది.