బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు

బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు

MNCL: కోటపల్లి మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన నోటీస్‌ను పోలీసులు గురువారం అందించారు. ఎరినాగుల ఓదెలు, మారిశెట్టి విద్యాసాగర్, పెద్దపోలు సాంబగౌడ్, కొట్టె నారాయణ, పిల్లి సమ్మయ్య, ఆసంపల్లి సంపత్ కుమార్, రాళ్లబండి స్వామి, బోగే మంథయ్య, గుగ్లోత్ బాపు నాయక్‌లపై కేసు నమోదు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.