ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కర్రతో దాడి.. వ్యక్తికి రోజంతా నిలబడే శిక్ష విధించిన గిద్దలూరు కోర్టు
➢ టంగుటూరులో ప్రజల వద్దనుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి డోలా
➢ మార్కాపురం జిల్లా అయిన సందర్భంగా గిద్దలూరులో విజయోత్సవ ర్యాలీ
➢ కనిగిరి వైద్యశాలలో ఎక్స్ రే యూనిట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి