రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు

MHBD: నర్సింహులపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసులలో ఉన్న రౌడీ షీటర్లకు మంగళవారం నాడు సీఐ సంజీవ్, ఎస్ఐ గండ్రాతి సతీష్ నేతృత్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు, మండల వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఎవరైనా తగాదాలకు వెళ్లినట్లు తెలిస్తే వారిపై కేసు నమోదు చేసి, పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.