'ఏపీ ఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలి'
JN: తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు మద్దతుగా ఎన్పీడీసీఎల్ సీఎండి వరుణ్ రెడ్డి హాజరయ్యారు. ఆర్టిజన్ ఆన్‌మాన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వరుణ్ రెడ్డి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.