జాతీయస్థాయిలో సత్తాచాటిన సిద్దిపేట యువకుడు
SDPT: ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న జాతీయస్థాయి సబ్ జూనియర్ ఫుట్‌బాల్ పోటీల్లో సిద్ధిపేట జిల్లాకు చెందిన మహ్మద్ అనస్ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో 600 మంది క్రీడాకారులను దాటి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రైట్ స్ట్రైకర్‌గా ఆడి గోల్స్ సాధించాడు.