VIDEO: ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

WGL: ఖిలా వరంగల్ మండల కేంద్రంలో భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతి వేడుకలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంపురం సాంబయ్య ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సాంబయ్య సమక్షంలో కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె చేసిన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.