బీజేపీ నేతలపై కుట్ర జరుగుతోంది: రామచందర్ రావు

బీజేపీ నేతలపై కుట్ర జరుగుతోంది: రామచందర్ రావు

TG: సోషల్ మీడియాలో బీజేపీ నేతలపై కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. 'కాంగ్రెస్, బీఆర్ఎస్ నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి.. బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నాయి. తప్పుడు ప్రచారం చేసేవారిపై కేసులు పెడతాం. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు' అని హెచ్చరించారు.