కుతుకులూరులో పర్యటించిన ఎమ్మెల్యే

కుతుకులూరులో పర్యటించిన ఎమ్మెల్యే

E.G: అనపర్తి మండలం కూతుకులూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి, మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. అలాగే తన ఫోటోలను తొలగించి, ప్రధాని, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ఫోటోలు మాత్రమే ఉంచాలని కోరారు.