కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ పేదల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీల అమలే లక్ష్యం: ఎంపీ వంశీకృష్ణ
★ జిల్లా కలెక్టరేట్‌లో సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
★ వేములవాడలో కన్నుల పండువగా రాజరాజేశ్వర స్వామి కళ్యాణం
★ చొప్పదండిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్