VIDEO: విశాఖలో సందడి చేసిన హీరో

VIDEO: విశాఖలో సందడి చేసిన హీరో

VSP: హీరో శర్వానంద్ తన తాజా చిత్రం 'బైకర్‌' ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం విశాఖపట్నంలో సందడి చేశారు. ఈ సందర్భంగా విశాఖ రోడ్లపై బైక్‌ను నడుపుతూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం మోటో పార్క్‌లో తోటి బైకర్లతో ముచ్చటించారు. అయితే, ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ చిత్రంగా వస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 3న విడుదల కానుంది.