VIDEO: బీజేపీకి కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
HYD: BJPకి కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ..“రాహుల్ గాంధీ ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకు తెలంగాణకు రాలేదు. ప్రజలకు సేవ చేయడానికి, DCCలకు శిక్షణ ఇవ్వడానికి వచ్చారు. కేంద్రం ఇస్తున్న ప్రతి పైసా తెలంగాణ పంపుతున్న టాక్స్. BJP నాయకులకు పచ్చకామెర్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో రాహుల్ ప్రధాని కావడం ఖాయం” అని ధీమ వ్యక్తం చేశారు.