'రింగ్ రోడ్డు వలన పంట భూములు కోల్పోతున్నాం'

'రింగ్ రోడ్డు వలన పంట భూములు కోల్పోతున్నాం'

NTR: వీరులపాడు, కంచికచర్ల మండల రైతులు ఔటర్ రింగ్ రోడ్డు వలన మాపంట భూములు కోల్పోతున్నామని మాకు తగిన న్యాయం చేయాలని వినతిపత్రాన్ని ఎమ్మెల్యే సౌమ్యకి ఇచ్చారు. రైతులకు, ఎకరాకు గాను 750 గజాలు, కమర్షియల్ స్థలము రాజధాని అమరావతిలో ఇవ్వాలని, ఎకరాకు రూ. 5000లు, 10 సంవత్సరాలు ఇవ్వాలని, బహిరంగ మార్కెట్ ప్రకారం ఐదు రెట్లకు పైగా నష్ట రైతులకు అందించాలని అన్నారు.