VIDEO: ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
KMR: కామారెడ్డి మండలంలోని శాబ్దిపుర్ గ్రామంలో ఉన్న ,ఆరోగ్య ఉప కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ చిన్నారులకు ఇస్తున్న, టీకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమయం ప్రకారం చిన్నారులకు టీకాలు అందించాలని సూచించారు. ఆరోగ్య ఉప కేంద్రంలో ఉన్న మందుల వివరాలను ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.