ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ప్రతిపాదనలకు ఆహ్వానం

MHBD: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 కోసం ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, KGBV, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిపాదనలు స్థానిక MEO ద్వారా స్వీకరిస్తామన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయుల డాక్యుమెంట్స్ ఈనెల 29లోపు అందించాలన్నారు.