జిల్లా గ్రంథాలయానికి పుస్తకాల అందజేత

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆకుల గోపి కృష్ణ జిల్లా గ్రంథాలయానికి శనివారం రూ.1.26 లక్షల విలువైన పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డికి అందజేశారు. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పాఠకుల కోసం విలువైన పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది ఉన్నారు.