మండలంలో భారీగా TRPలోకి చేరికలు
JN: బీసీ రాజాధికారమే లక్ష్యంగా 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' TRP పనిచేస్తుందని జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి సతీష్ అన్నారు. లింగాల ఘన్‌పూర్ మండలలోని వివిధ గ్రామాల నుంచి బుధవారం పార్టీలోకి చేరికలు జరిగాయి. ఉదరి సతీష్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు, కార్యకర్తలు నిబద్దత, అంకిత భావంతో పనిచేయాలని కోరారు.