వర్షానికి దెబ్బతిన్న రోడ్లు

వర్షానికి దెబ్బతిన్న రోడ్లు

KMR: బాన్సువాడ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. వర్ని మండలం పాత వర్ని నుంచి హుమ్నాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు పారడంతో రోడ్డు తీవ్రంగా పాడైంది. దీని వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు మొదలుపెట్టాలన్నారు.