యుద్ధం ముగింపునకు ఇరాన్ షరతులు
యుద్ధం ముగింపునకు ఇరాన్ షరతులు విధించింది. అమెరికా-ఇజ్రాయెల్ సంపూర్ణ కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులో దాడులు చేయబోమని హామీ ఇవ్వాలని కోరింది. ఈ షరతులకు ఒప్పుకుంటే తాము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ వెల్లడించింది.