లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్సీ
RR: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ, కొత్తూరు, కేశంపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్సీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CMRF ఆపద్బాంధవుడిలా దోహదపడుతుందని, పేదలు CMRFను సద్వినియోగం చేసుకోవాలన్నారు.