VIDEO: గర్భిణీ మృతి కేసులో ఏడుగురు అరెస్టు

SRPT: తుంగతుర్తిలో గర్భిణీ మహిళకు వైద్యం వికటించి మృతి చెందిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సూర్యాపేటలో డీఎస్పీ ప్రసన్నకుమార్ వెల్లడించారు. ముందస్తు లింగ నిర్ధారణ పరీక్షలు, అర్హత లేకున్నా వైద్యం చేయడం నేరమన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.