'మలేరియా వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి'

SDPT: మలేరియా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు మలేరియా వ్యాధి సోకకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందులో కొండయ్య, నాగేందర్రెడ్డి, కోటేశ్వరరావు, సుధీర్, ప్రభు, రవి, నాసర్పుర డాక్టర్ ముద్దసీర్ తదితరులు పాల్గొన్నారు.