గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ పెదకాకానిలో సీఎం పర్యాటన ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా
➦ పెదనందిపాడులో నల్లమడ వాగు సైడ్ కాలువలోకి దూసుకెళ్లిన ఇన్నోవా కారు
➦ ఈనెల 21 నుంచి రాజధాని గ్రామల్లో అభివృద్ధి పనులు ప్రారంభ: మంత్రి నారాయణ
➦ వెంకటపాలెంలో వాటర్ స్కీమ్ పనులను పరిశీలించిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్